News Tuesday, August 29, 2023 - 11:31
Submitted by andhra on Tue, 2023-08-29 11:31
Select District:
News Items:
Description:
HPCL: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో 276 సీనియర్ ఆఫీసర్, ఇంజినీరింగ్ పోస్టులు
ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్పీసీఎల్) సీనియర్ ఆఫీసర్, ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
హెచ్పీసీఎల్లో సీనియర్ ఆఫీసర్ & ఇంజినీరింగ్ పోస్టులు
ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్పీసీఎల్) సీనియర్ ఆఫీసర్, ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 276 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీబీఎస్, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 276
మెకానికల్ ఇంజినీర్: 57
ఎలక్ట్రికల్ ఇంజినీర్: 16
సివిల్ ఇంజినీర్: 18
కెమికల్ ఇంజినీర్: 43
సీనియర్ ఆఫీసర్- సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్: 10
సీనియర్ ఆఫీసర్- ఎల్ఎన్జీ బిజినెస్: 02
సీనియర్ ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్- బయో ఫ్యూయల్ ప్లాంట్ ఆపరేషన్స్: 01
సీనియర్ ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్- జీబీజీ ప్లాంట్ ఆపరేషన్స్: 01
సీనియర్ ఆఫీసర్- సేల్స్ (రిటైల్/ లూబ్స్/ డైరెక్ట్ సేల్స్/ ఎల్పీజీ): 05
సీనియర్ ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్- నాన్ ఫ్యూయల్ బిజినెస్: 30
సీనియర్ ఆఫీసర్- ఈవీ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్: 04
ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్- ముంబయి రిఫైనరీ: 02
ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్- విశాఖ రిఫైనరీ: 02
క్వాలిటీ కంట్రోల్ (క్యూసీ) ఆఫీసర్: 06
చార్టర్డ్ అకౌంటెంట్స్: 24
లా ఆఫీసర్స్: 09
లా ఆఫీసర్స్- హెచ్ఆర్: 05
మెడికల్ ఆఫీసర్: 04
జనరల్ మేనేజర్ (ఆఫీస్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ): 01
వెల్ఫేర్ ఆఫీసర్- ముంబయి రిఫైనరీ: 01
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీబీఎస్, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: పోస్టుని అనుసరించి 25-50 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: యూఆర్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ, మూట్ కోర్ట్ (లా ఆఫీసర్లు/ లా ఆఫీసర్లకు మాత్రమే) తదితరాల ఆధారంగా ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18.09.2023.
Regional Description: