News Tuesday, August 29, 2023 - 11:22
Submitted by andhra on Tue, 2023-08-29 11:22
Select District:
News Items:
Description:
AIIMS: ఎయిమ్స్ రిషికేష్లో 49 సీనియర్ రెసిడెంట్ పోస్టులు, అర్హతలివే!
రిషికేష్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 49 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఎయిమ్స్ రిషికేష్ నోటిఫికేషన్
AIIMS Rishikesh Recruitment: రిషికేష్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 49 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్లో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, డీఎం, ఎంసీహెచ్, ఎంఎస్సీ, మాస్టర్స్డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 49
➥ సీనియర్ రెసిడెంట్(నాన్ అకడమిక్) పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు..
➥ అనస్థీషియాలజీ: 03
➥ అనాటమీ: 01
➥ బయోకెమిస్ట్రీ: 02
➥ ఈఎన్టీ: 03
➥ ఫోరెన్సిక్ మెడిసిన్ & టాక్సికాలజీ: 02
➥ జనరల్ మెడిసిన్: 01
➥ జనరల్ మెడిసిన్(జెరియాట్రిక్ మెడిసిన్): 02
➥ జనరల్ సర్జరీ: 05
➥ మైక్రోబయాలజీ: 03
➥ న్యూక్లియర్ మెడిసిన్: 04
➥ నేత్ర వైద్యం: 03
➥ పాథాలజీ / ల్యాబ్ మెడిసిన్: 03
➥ పీడియాట్రిక్ సర్జరీ: 01
ఫార్మకాలజీ:01
➥ ఫిజియాలజీ: 02
➥ సైకియాట్రీ: 01
➥ రేడియో డయాగ్నోసిస్: 02
➥ రేడియో థెరపీ: 02
➥ ట్రాన్స్ఫ్యూజన్ మెడ్. & బ్లడ్ బ్యాంక్: 03
➥ ట్రామా & ఎమర్జెన్సీ(ఎమర్జెన్సీ మెడిసిన్): 03
➥ ట్రామా & ఎమర్జెన్సీ(ట్రామా సర్జరీ): 02
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, డీఎం, ఎంసీహెచ్, ఎంఎస్సీ, మాస్టర్స్డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: యూఆర్, ఈడబ్ల్యూఎస్ & ఓబీసీ(ఎన్సీఎల్) అభ్యర్థులకు రూ.1200, ఎస్సీ & ఎస్టీ అభ్యర్థులకు రూ.500, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: నిబంధనల మేరకు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.09.2023.
Regional Description: