News Tuesday, August 29, 2023 - 11:12
Submitted by andhra on Tue, 2023-08-29 11:12
Select District:
News Items:
Description:
ECIL: ఈసీఐఎల్‌లో 163 ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు- ఈ అర్హతలుండాలి
హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా నెలకొన్న ఈసీఐఎల్ కేంద్రాల్లో టెక్నికల్ ఆఫీసర్ & ప్రాజెక్ట్ /అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈసీఐఎల్ టెక్నికల్ ఆఫీసర్ & ప్రాజెక్ట్ /అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
ECIL Recruitment: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా నెలకొన్న ఈసీఐఎల్ కేంద్రాల్లో ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 163 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వివరాలు..
మొత్తం పోస్టుల సంఖ్య: 163.
➥ ప్రాజెక్ట్ ఇంజినీర్
➥ టెక్నికల్ ఆఫీసర్
➥ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: నిబంధనల మేరకు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసిన తర్వాత సంబంధిత ధృవపత్రాలతో రిపోర్ట్ చేయాలి.
ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.
జీతం: నెలకు ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.45,000 నుంచి రూ.55,000. టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.25,000 నుంచి రూ.31,000. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.24,500 నుంచి రూ.30,000.
ప్రాజెక్ట్ లొకేషన్: షిల్లాంగ్, బరక్‌పుర్, కోల్‌కతా, టాటానగర్, నారేంగి, హైదరాబాద్, వైజాగ్, రావత్భట, గోరఖ్‌పూర్, నరోరా, లేహ్, అనుప్‌గఢ్, న్యూదిల్లీ, ఫిరోజ్‌పూర్, గురుగ్రామ్, లఖ్‌నవూ, ఆజంగఢ్, అలహాబాద్, కైగా, గౌరీబిదనూర్, కొచ్చిన్, న్యూ మంగళూరు, ట్యుటికోరిన్, కుడంకుళం, కక్రపర్, జామ్‌నగర్, నాలియా, ద్వారక, ముంబయి, తారాపూర్.
ఇంటర్వ్యూ తేదీలు: 01.09.2023, 04.09.2023.
వేదిక: ముంబయి, చెన్నై, న్యూదిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నంలోని ఈసీఐఎల్ కార్యాలయాల్లో.
Regional Description: