News Tuesday, August 29, 2023 - 10:38

Select District: 
News Items: 
Description: 
AP Group 1 Jobs: నిరుద్యోగులకు బిగ్ గుడ్న్యూస్! ఏపీలో గ్రూప్-1, 2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఏపీలో గ్రూప్ - 1, గ్రూప్ - 2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. మొత్తం 597 ఖాళీలను భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఏపీలో గ్రూప్ - 1, గ్రూప్ - 2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. మొత్తం 597 ఖాళీలను భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ జీవోను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ నుంచి త్వరలోనే విడుదల కానున్నాయి. గ్రూప్ - 1లో 89 పోస్టులు, గ్రూప్ - 2లో 508 పోస్టులు ఖాళీగా ఉన్నాయి గ్రూప్ - 1లో ఖాళీ పోస్టులు ఇవే * డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కో - ఆపరేటివ్ సొసైటీస్ - 05 * డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్ - 01 * డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ - 04 * అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ - 02 * అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ - 06 * డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ - కేటగిరీ - II - 25 * డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (మెన్) - 01 * డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ - 01 * మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ - II - 01 * డిప్యూటీ కలెక్టర్ - 12 * డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ - 03 * అసిస్టెంట్ కమిషనర్ (ఎస్టీ) - 18 * అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ - 01 * డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ - 03 * రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ - 06 మొత్తం - 89 గ్రూప్ - 2 లో ఖాళీ పోస్టుల వివరాలు * ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (సెక్రటేరియట్) - 23 * జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (సెక్రటేరియట్) - 161 * న్యాయ శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (సెక్రటేరియట్) - 12 * లెజిస్లేచర్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (సెక్రటేరియట్) - 10 * మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ - III - 04 * డిప్యూటీ తహసీల్దార్ (గ్రేడ్ - II) - 114 * సబ్ - రిజిస్ట్రార్ (గ్రేడ్ - II) - 16 * ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ - 150 * అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ - 18 మొత్తం - 508
Regional Description: 