News Monday, August 14, 2023 - 11:16
Submitted by andhra on Mon, 2023-08-14 11:16
Select District:
News Items:
Description:
IGIB: ఐజీఐబీ ఢిల్లీలో 16 టెక్నికల్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
CSIR- IGIB Recruitment 2023: సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ(ఐజీఐబీ) టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఐజీఐబీ ఢిల్లీలో టెక్నికల్ పోస్టులు
CSIR- IGIB Recruitment 2023: సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ(ఐజీఐబీ) టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 16 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి బీఎస్సీ, బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ డిప్లొమా, ఎంబీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 18 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 16
టెక్నికల్ అసిస్టెంట్
సీనియర్ టెక్నికల్ ఆఫీసర్(1)
సీనియర్ టెక్నికల్ ఆఫీసర్(2)
పీఆర్. టెక్నికల్ ఆఫీసర్
అర్హత: పోస్టును అనుసరించి బీఎస్సీ, బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ డిప్లొమా, ఎంబీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 28-45 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్, స్క్రీనింగ్ కమిటీ, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.35400-రూ.215900 చెల్లిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18.09.2023
Regional Description: