News Monday, August 14, 2023 - 11:03
Submitted by andhra on Mon, 2023-08-14 11:03
Select District:
News Items:
Description:
NSUT: ఎన్ఎస్యూటీ న్యూఢిల్లీలో 322 ఫ్యాకల్టీ పోస్టులు, అర్హతలివే!
NSUT Delhi Recruitment 2023: న్యూఢిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎన్ఎస్యూటీ న్యూఢిల్లీలో ఫ్యాకల్టీ పోస్టులు
NSUT Delhi Recruitment 2023: న్యూఢిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 322 ప్రొఫెసర్, అసిస్ట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 31 వరకు దరఖాస్తు హార్డుకాపీలను పంపించాలి.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 322
* ఫ్యాకల్టీ పోస్టులు
ప్రొఫెసర్: 29
అసిస్ట్ ప్రొఫెసర్: 212
అసోసియేట్ ప్రొఫెసర్: 81
విభాగం: సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ, ఐసీఈ, ఈఈ, ఎంఈ, బీఎస్ఈ, బీటీ, సీఈ, జీఐ, ఆర్కిటెక్చర్, డిజైన్, మేనేజ్మెంట్ స్టడీస్, ఐఈవీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, సైకాలజీ.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ప్రొఫెసర్కు 55 సంవత్సరాలు, అసోసియేట్ ప్రొఫెసర్కు 50 సంవత్సరాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్కు 35 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1000, ప్రాసెసింగ్ ఫీజు: రూ.1000. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులు: రిజిస్ట్రేషన్ ఫీజు లేదు, ప్రాసెసింగ్ ఫీజు: రూ.1000.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: నిబంధనల మేరకు.
హార్డ్ కాపీని సమర్పించాల్సిన చిరునామా: The Registrar,
Netaji Subhas University of Technology,
Azad Hind Fauj Marg, Sector-3, Dwarka,
New Delhi- 110078.
ముఖ్యమైన తేదీలు..
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17.08.2023.
దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ: 31.08.2023.
Regional Description: