News Monday, August 14, 2023 - 10:57

Select District: 
News Items: 
Description: 
MECL: ఎంఈసీఎల్లో 94 ఎగ్జిక్యూటివ్ & నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు MECL Recruitment 2023: మినరల్ ఎక్స్ప్లోరేషన్ & కన్సల్టెన్సీ లిమిటెడ్(ఎంఈసీఎల్) ఎగ్జిక్యూటివ్ & నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంఈసీఎల్లో ఎగ్జిక్యూటివ్ & నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ECL Recruitment 2023: మినరల్ ఎక్స్ప్లోరేషన్ & కన్సల్టెన్సీ లిమిటెడ్(ఎంఈసీఎల్) ఎగ్జిక్యూటివ్ & నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 94 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్లైన్లో నవంబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు.. మొత్తం ఖాళీలు: 94 * ఎగ్జిక్యూటివ్ పోస్టులు డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్): 01 అర్హత: సీఏ/ఐసీడబ్ల్యూఏ లేదా ఫుల్ టైమ్ 2 సంవత్సరాల ఎంబీఏ/ పీజీడీఎం ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమతి: 50 సంవత్సరాలు మించకూడదు. మేనేజర్ (జియాలజీ): 01 అర్హత: ఎంఎస్సీ, ఎంటెక్, ఎంఎస్సీ టెక్(జియాలజీ, అప్లైడ్ జియాలజీ,ఎర్త్ సైన్స్, ఎక్స్ప్లోరేషన్ జియాలజీ, మినరల్ ఎక్స్ప్లోరేషన్, జియోలాజికల్ టెక్నాలజీ) ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమతి: 45 సంవత్సరాలు మించకూడదు. అసిస్టెంట్ మేనేజర్(జియాలజీ): 01 అర్హత: ఎంఎస్సీ, ఎంటెక్, ఎంఎస్సీ టెక్(జియాలజీ, అప్లైడ్ జియాలజీ,ఎర్త్ సైన్స్, ఎక్స్ప్లోరేషన్ జియాలజీ, మినరల్ ఎక్స్ప్లోరేషన్, జియోలాజికల్ టెక్నాలజీ) ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమతి: 40 సంవత్సరాలు మించకూడదు. అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్): 03 అర్హత: సీఏ/ఐసీడబ్ల్యూఏ లేదా ఫుల్ టైమ్ 2 సంవత్సరాల ఎంబీఏ/ పీజీడీఎం ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమతి: 40 సంవత్సరాలు మించకూడదు. అసిస్టెంట్ మేనేజర్(హెచ్ఆర్): 01 అర్హత: పీజీ డిగ్రీ/డిప్లొమా(హెచ్ఆర్)/ పర్సనల్ మేనేజ్మెంట్ & ఇండస్ట్రియల్ రిలేషన్ లేదా ఎంబీఏ(హెచ్ఆర్)/ఎంఎస్డబ్ల్యూ/ఎంఎంఎస్(హెచ్ఆర్) ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమతి: 40 సంవత్సరాలు మించకూడదు. ఎలక్ట్రికల్ ఇంజినీర్: 01 అర్హత: బీటెక్/బీఈ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమతి: 30 సంవత్సరాలు మించకూడదు. జియాలజిస్ట్: 14 అర్హత: ఎంఎస్సీ/ఎంటెక్/ ఎంఎస్సీ టెక్(జియాలజీ/అప్లైడ్ జియాలజీ/ఎర్త్ సైన్స్/ఎక్స్ప్లోరేషన్ జియాలజీ/ మినరల్ ఎక్స్ప్లోరేషన్/జియోలాజికల్ టెక్నాలజీ) ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమతి: 30 సంవత్సరాలు మించకూడదు. * నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అకౌంటెంట్: 06 అర్హత: గ్రాడ్యుయేట్/పీజీ, సీఏ/ఐసీడబ్ల్యూఏతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. హిందీ ట్రాన్స్లేటర్: 01 అర్హత: గ్రాడ్యుయేట్ స్థాయిలో హిందీ & ఇంగ్లీషు, హిందీలో పీజీ ఉత్తీర్ణత ఉండాలి. టెక్నీషియన్(సర్వే & డ్రాఫ్ట్స్మన్): 06 అర్హత: మెట్రిక్యులేట్, ఐటీఐ(సర్వే/ డ్రాఫ్ట్స్మన్షిప్(సివిల్)) ఉత్తీర్ణత ఉండాలి. టెక్నీషియన్(సాంపిలింగ్): 10 అర్హత: బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి. టెక్నీషియన్(లాబోరేటరీ): 05 అర్హత: బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ/ ఫిజిక్స్/ జియాలజి ఉత్తీర్ణత ఉండాలి. అసిస్టెంట్(మెటీరియల్స్): 05 అర్హత: గ్రాడ్యుయేట్ విత్ మాథెమాటిక్స్ లేదా బీకామ్ ఇంగ్లీషులో 40 డబ్ల్యూపీఎం టైపింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అసిస్టెంట్(అకౌంట్స్): 04 అర్హత: బీకామ్ ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమతి: 30 సంవత్సరాలు మించకూడదు. పరీక్ష ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్- సర్వీస్మెన్, డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూకి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ముఖ్యమైన తేదీలు.. ➥ అర్హత ప్రమాణాల కోసం కట్-ఆఫ్ తేదీ: 21.07.2023 ➥ ఆన్లైన్లో దరఖాస్తు & ఫీజు చెల్లింపుకు ప్రారంభ తేదీ : 14.08.2023 ➥ ఆన్లైన్లో దరఖాస్తు & ఫీజు చెల్లింపునకు చివరి తేదీ : 13.09.2023
Regional Description: 