News Saturday, July 22, 2023 - 11:33

Select District: 
News Items: 
Description: 
IPR: ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రిసెర్చ్లో 55 గ్రాడ్యుయేట్& టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ పోస్టులు ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రిసెర్చ్ గ్రాడ్యుయేట్& టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 55 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐపీఆర్లో గ్రాడ్యుయేట్& టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ పోస్టులు ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రిసెర్చ్ గ్రాడ్యుయేట్& టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 55 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 04 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు.. మొత్తం ఖాళీలు: 55 విభాగాలు: కంప్యూటర్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజినీరింగ్. * గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ పోస్టులు: 31 అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి. స్టైపెండ్: నెలకు రూ.10500 చెల్లిస్తారు. * టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ పోస్టులు: 24 అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. స్టైపెండ్: నెలకు రూ.9400 చెల్లిస్తారు. అప్రెంటిస్షిప్ వ్యవధి: ఒక ఏడాది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 04.08.2023.
Regional Description: 