News Saturday, July 22, 2023 - 11:23

Select District: 
News Items: 
Description: 
AIIMS: ఎయిమ్స్ రాయ్బరేలీలో 165 సీనియర్ రెసిడెంట్ పోస్టులు రాయ్బరేలీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎయిమ్స్ రాయ్బరేలీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు రాయ్బరేలీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 165 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, డీఎం, ఎంసీహెచ్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ప్రతి నెల రెండో ఆదివారం దరఖాస్తులు సమర్పించవచ్చు. వివరాలు.. మొత్తం ఖాళీలు: 165 * సీనియర్ రెసిడెంట్ పోస్టులు విభాగాలు: అనాటమీ, అనస్థీషియా, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మైక్రోబయాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ఒబెస్ట్ట్రిక్స్ & గైనకాలజీ, అఫ్తాల్మొలజీ, ఆర్థోపెడిక్స్, పాథాలజీ, పీడియాట్రిక్స్, ఫార్మకాలజీ, పీఎంఆర్, ఫిజియాలజీ, సైకియాట్రీ, రేడియాలజీ, రేడియోథెరపీ, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, ట్రామా & ఎమర్జెన్సీ, కార్డియాలజీ, సీటీవీఎస్, ఎండోక్రినాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, సీక్వొమనరీ మెడిసిన్, సర్జికల్ ఆంకాలజీ , యూరాలజీ. అర్హతలు: సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, డీఎం, ఎంసీహెచ్ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,000, ఎస్సీ/ ఎస్టీ కేటగిరీకి రూ.800, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, డిపార్ట్మెంటల్ అసెస్మెంట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పే స్కేల్: నెలకు రూ.67,700. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ప్రతి నెల రెండో ఆదివారం. రాత పరీక్ష తేదీ: ప్రతి నెల 3వ ఆదివారం. వివరాలు.. మొత్తం ఖాళీలు: 165 * సీనియర్ రెసిడెంట్ పోస్టులు విభాగాలు: అనాటమీ, అనస్థీషియా, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మైక్రోబయాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ఒబెస్ట్ట్రిక్స్ & గైనకాలజీ, అఫ్తాల్మొలజీ, ఆర్థోపెడిక్స్, పాథాలజీ, పీడియాట్రిక్స్, ఫార్మకాలజీ, పీఎంఆర్, ఫిజియాలజీ, సైకియాట్రీ, రేడియాలజీ, రేడియోథెరపీ, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, ట్రామా & ఎమర్జెన్సీ, కార్డియాలజీ, సీటీవీఎస్, ఎండోక్రినాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, సీక్వొమనరీ మెడిసిన్, సర్జికల్ ఆంకాలజీ , యూరాలజీ. అర్హతలు: సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, డీఎం, ఎంసీహెచ్ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,000, ఎస్సీ/ ఎస్టీ కేటగిరీకి రూ.800, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, డిపార్ట్మెంటల్ అసెస్మెంట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పే స్కేల్: నెలకు రూ.67,700. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ప్రతి నెల రెండో ఆదివారం. రాత పరీక్ష తేదీ: ప్రతి నెల 3వ ఆదివారం.
Regional Description: 