News Saturday, July 22, 2023 - 11:14

Select District: 
News Items: 
Description: 
AIIMS: ఎయిమ్స్ రాయ్బరేలీలో 111 టెక్నీషియన్/ పారా మెడికల్ స్టాఫ్ పోస్టులు, అర్హతలివే! రాయ్బరేలీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 165 పోస్టులను భర్తీ చేయనున్నారు. పారా మెడికల్ పోస్టులు రాయ్బరేలీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ టెక్నీషియన్స్/ పారా మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 111 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా జులై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు.. మొత్తం ఖాళీలు: 111 టెక్నీషియన్లు/పారా మెడికల్ స్టాఫ్ పోస్టులు ఆడియోమెట్రీ టెక్నీషియన్: 01 క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్: 03 సీఎస్ఎస్డీ టెక్నీషియన్: 02 డయాలసిస్ టెక్నీషియన్: 04 ఈసీజీ ల్యాబ్ టెక్నీషియన్: 02 ఈఈజీ ల్యాబ్ టెక్నీషియన్: 01 ఐసీయూ టెక్నీషియన్: 05 ఆప్టోమెట్రిస్ట్: 02 ఓటీ టెక్నీషియన్: 05 పెర్ఫ్యూషనిస్ట్: 02 ఫిజియోథెరపిస్ట్: 02 రేడియాలజీ టెక్నీషియన్: 25 స్పీచ్ థెరపిస్ట్: 03 ట్రామా ఎమర్జెన్సీ టెక్నీషియన్: 05 ల్యాబ్ టెక్నీషియన్: 47 మానిఫోల్డ్ టెక్నీషియన్: 02 అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: పోస్టును అనుసరించి 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి రూ.500, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, పని అనుభవం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పే స్కేల్: నెలకు ల్యాబ్ టెక్నీషియన్, మానిఫోల్డ్ టెక్నీషియన్ పోస్టులకు రూ.40296. మిగతా పోస్టులకు రూ.48852. ముఖ్యమైన తేదీలు.. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.07.2023.
Regional Description: 