20-07-2023 17:30 గంటల నుండి 21-07-2023 23:30 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి దుగరాజపట్నం నుండి బారువ మధ్య 10 - 12 అడుగుల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉంది.
సముద్రపు వడి వేగం 5 - 6 కి.మీ/గంటకు మధ్య ఉంటుంది.కావున మత్యకారులు వేటకు వెళ్లరాదని సూసించటమైనది