News Tuesday, July 18, 2023 - 12:49

Select District: 
News Items: 
Description: 
HCL Apprentices: హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో 184 అప్రెంటిస్ ఖాళీలు, అర్హతలివే! మధ్యప్రదేశ్ బాలాఘట్లోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(హెచ్సీఎల్) ఆధ్వర్యంలో పనిచేస్తున్న మలాంజ్ఖండ్ కాపర్ ప్రాజెక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. హెచ్సీఎల్ అప్రెంటిస్ పోస్టులు మధ్యప్రదేశ్ బాలాఘట్లోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(హెచ్సీఎల్) ఆధ్వర్యంలో పనిచేస్తున్న మలాంజ్ఖండ్ కాపర్ ప్రాజెక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా ఇంటర్ అర్హతతోపాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే మైనింగ్ విభాగంలో పోస్టులకు ఇంటర్ అర్హత అవసరం లేదు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. వివరాలు... ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు ఖాళీల సంఖ్య: 184 ట్రేడ్లవారీగా ఖాళీలు: మేట్ (మైన్స్) - 10, బ్లాస్టర్ (మైన్స్) - 120, డీజిల్ మెకానిక్ - 10, ఫిట్టర్ - 16, టర్నర్ - 16, వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్) - 16, ఎలక్ట్రీషియన్ - 36, డ్రాట్స్మ్యాన్ (సివిల్) - 04, డ్రాట్స్మ్యాన్ (మెకానికల్) - 03, కంప్యూటర్ ఆపరేటర్ (కోపా) - 20, సర్వేయర్ - 08, ఏసీ & రిఫ్రిజిరేషన్ మెషిన్ - 02, మాసన్ (బిల్డింగ్ కన్స్ట్రక్టర్) - 04, కార్పెంటర్ - 06, ప్లంబర్ - 05, హార్టికల్చర్ అసిస్టెంట్ - 04, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్ - 04. విభాగాలు: మైన్స్, డీజిల్, గ్యాస్, ఎలక్ట్రిక్, సివిల్, మెకానికల్ తదితరాలు. అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో 10వ తరగతి/ 10+2/ ఐటీఐ ఉత్తీర్ణత. వయోపరిమితి: 05.08.2023 నాటికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: మెరిట్, ఫిజికల్ ఫిట్నెస్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ముఖ్యమైన తేదీలు.. ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.07.2023. దరఖాస్తు చివరితేది: 05.08.2023. ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 19.08.2023.
Regional Description: 