News Tuesday, July 18, 2023 - 12:34
Submitted by andhra on Tue, 2023-07-18 12:34
Select District:
News Items:
Description:
NCL: నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్లో 700 గ్రాడ్యుయేట్& డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు
మధ్యప్రదేశ్లోలోని నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్(ఎన్సీఎల్) 2023-24 విద్యాసంవత్సరానికి గాను గ్రాడ్యుయేట్/ డిప్లొమా(టెక్నీషియన్) అప్రెంటిస్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎన్సీఎల్ అప్రెంటిస్ నోటిఫికేషన్
మధ్యప్రదేశ్లోలోని నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్(ఎన్సీఎల్) 2023-24 విద్యాసంవత్సరానికి గాను గ్రాడ్యుయేట్/ డిప్లొమా(టెక్నీషియన్) అప్రెంటిస్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 700 పోస్టులను భర్తీ యేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఆగస్టు 03 వరకు దనఖాస్తు చేసుకోవచ్చు
వివరాలు..
మొత్తం ఖాళీలు: 700
గ్రాడ్యుయేట్&డిప్లొమా(టెక్నీషియన్) అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్(మధ్యప్రదేశ్): 225
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్(ఉత్తర ప్రదేశ్): 155
టెక్నీషియన్ అప్రెంటీస్(మధ్యప్రదేశ్): 153
టెక్నీషియన్ అప్రెంటీస్(ఉత్తర ప్రదేశ్): 167
విభాగాల వారీగా ఖాళీలు..
బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్: 25
బ్యాచిలర్ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 13
బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ: 20
బ్యాచిలర్ ఆఫ్ కామర్స్: 30
బ్యాచిలర్ ఆఫ్ సైన్స్: 44
బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 72
బ్యాచిలర్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్: 91
బ్యాచిలర్ ఆఫ్ మైనింగ్ ఇంజినీరింగ్: 83
బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్: 02
ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్లో డిప్లొమా ఇంజినీరింగ్: 13
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో డిప్లొమా: 90
మెకానికల్ ఇంజినీరింగ్లో డిప్లొమా: 103
మైనింగ్ ఇంజినీరింగ్లో డిప్లొమా: 114
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 18-26 సంవత్సరాలు ఉండాలి.
శిక్షణ వ్యవధి: 1 సంవత్సరం.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్ ద్వారా ఎంపిక ఉంటుంది.
స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు నెలకు రూ.9000, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు నెలకు రూ.8000 స్టైపెండ్గా చెల్లిస్తారు.
ముఖ్యమైనతేదీలు..
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.07.2023.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 03.08.2023.
Regional Description: