News Thursday, June 29, 2023 - 18:04

Select District: 
News Items: 
Description: 
AP Jobs: ఏపీ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో 331 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు, వివరాలు ఇలా! ఏపీ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 331 సెషలిస్ట్ డాక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ పోస్టులు ఏపీ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 331 సెషలిస్ట్ డాక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. శాశ్వత, ఒప్పందం విధానంలో గిరిజన, గ్రామీణ ఆస్పత్రుల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు. మొత్తం 14 స్పెషాలిటీ విభాగాల్లో నియామకానికి జులై 5, 7, 10 తేదీల్లో వాకిన్ నిర్వహిస్తారు. అర్హులైన వైద్యులు విజయవాడ, గొల్లపూడిలోని ఏపీవీవీపీ కమిషన్ కార్యాలయంలో హాజరుకావాల్సి ఉంటుంది. నియామకాల్లో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి స్థానికత, రోస్టర్ విధానంలో ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. వివరాలు.. మొత్తం ఖాళీలు: 331 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు విభాగాల వారీగా ఖాళీలు.. 1) గైనకాలజీ: 39 2) అనస్థీషియా: 38 3) పీడియాట్రిక్స్: 27 4) జనరల్ మెడిసిన్: 73 5) జనరల్ సర్జరీ: 31 6) ఆర్థోపెడిక్స్: 12 7) అఫ్తాల్మొలజీ: 20 8) రేడియాలజీ: 44 9) పాథాలజీ: 09 10) ఈఎన్టీ: 23 11) డెర్మటాలజీ: 08 12) మైక్రోబయాలజీ: 01 13) ఫోరెన్సిక్ మెడిసిన్: 05 14) సైకియాట్రీ: 01 అర్హతలు: పీజీ డిగ్రీ/ డిప్లొమా/ డీఎన్బీ ఉత్తీర్ణులై ఉండాలి. A.P. మెడికల్ కౌన్సిల్లో నమోదు చేసుకోవాలి. గరిష్ట వయోపరిమితి: 01.07.2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి. ఎంపిక విధానం: మెరిట్ జాబితా, వెయిటేజీ, వాక్-ఇన్-రిక్రూట్మెంట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పే స్కేల్: రూ.61,960 - రూ.1,51,370. గిరిజన ప్రాంతంలో రూ.2,50,000.; గ్రామీణ ప్రాంతంలో రూ.2,00,000. పట్టణ ప్రాంతంలో రూ.1,30,000. ముఖ్యమైన తేదీలు.. నోటిఫికేషన్ వెలువడిన తేదీ: 28.06.2023. వాక్-ఇన్-రిక్రూట్మెంట్ తేదీలు: 05.07.2023, 07.07.2023, 10.07.2023
Regional Description: 