News Tuesday, June 27, 2023 - 10:45

Select District: 
News Items: 
Description: 
MANUU: మనూ హైదరాబాద్లో 46 టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా! హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(మనూ) వివిధ ప్రాంతాల్లోని మనూ క్యాంపస్లలో వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(మనూ) వివిధ ప్రాంతాల్లోని మనూ క్యాంపస్లలో వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 46 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్, బీఎస్, ఎండీ, ఎంఎస్సీ, పీజీ డిగ్రీ, ఎంఈడీ, ఎంఏ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు నెట్/ సెట్/ స్లెట్ అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా జులై 08 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు.. మొత్తం ఖాళీలు: 46 పోస్టులు: ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, హెచ్ఓడీ, అసోసియేట్ ప్రొఫెసర్-కం-డిప్యూటీ డైరెక్టర్, ప్రొఫెసర్-కం-డైరెక్టర్, ప్రొఫెసర్ (డైరెక్టర్), అసోసియేట్ ప్రొఫెసర్-కం-డిప్యూటీ డైరెక్టర్, లెక్చరర్. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్, బీఎస్, ఎండీ, ఎంఎస్సీ, పీజీ డిగ్రీ, ఎంఈడీ, ఎంఏ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు నెట్/ సెట్/ స్లెట్ అర్హత సాధించాలి. వయోపరిమితి: నిబంధనల మేరకు. దరఖాస్తు ఫీజు: రూ.500. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. జీతభత్యాలు: నెలకు రూ.56100-రూ.218200 చెల్లిస్తారు. ముఖ్యమైన తేదీలు.. ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 08.07.2023. దరఖాస్తు ఫారమ్ హార్డ్ కాపీని స్వీకరించడానికి చివరి తేదీ: 13.07.2023.
Regional Description: 