News Tuesday, June 27, 2023 - 10:37

Select District: 
News Items: 
Description: 
AIIMS: నాగ్పుర్ ఎయిమ్స్లో 58 ఫ్యాకల్టీ పోస్టులు, అర్హతలివే! ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వివిధ విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్, డిప్యూటేషన్, కాంట్రాక్టు ప్రాతిపదికన ఫ్యాకల్టీ (గ్రూప్-ఎ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎయిమ్స్ నాగ్పూర్ నోటిఫికేషన్ నాగ్పుర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వివిధ విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్, డిప్యూటేషన్, కాంట్రాక్టు ప్రాతిపదికన ఫ్యాకల్టీ (గ్రూప్-ఎ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 58 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా జులై 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు.. మొత్తం ఖాళీలు: 58. ప్రొఫెసర్: 11 అడిషనల్ ప్రొఫెసర్: 09 అసోసియేట్ ప్రొఫెసర్: 15 అసిస్టెంట్ ప్రొఫెసర్: 23 విభాగాలు: అనస్థీషియాలజీ, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, డెంటిస్ట్రీ, ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం, ఫోరెన్సిక్ మెడిసిన్, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ తదితదరాలు. అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు రూ.2,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా. ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 23.07.2023.
Regional Description: 