News Monday, June 26, 2023 - 15:46
Submitted by andhra on Mon, 2023-06-26 15:46
Select District:
News Items:
Description:
IREL Recruitment: ఐఆర్‌ఈఎల్‌లో మేనేజర్ పోస్టులు, వివరాలు ఇలా!
ముంబయిలోని ఐఆర్ఈఎల్(ఇండియా) లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 14 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఐఆర్ఈఎల్ నోటిఫికేషన్
Share:
ముంబయిలోని ఐఆర్ఈఎల్(ఇండియా) లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 14 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, బీకామ్, సీఏ, సీఎంఏ, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జులై 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 14
⏩ చీఫ్ మేనేజర్(ఫైనాన్స్): 01
⏩ సీనియర్ మేనేజర్(ఫైనాన్స్): 03
⏩ మేనేజర్(ఫైనాన్స్): 01
⏩ అసిస్టెంట్ మేనేజర్(ఫైనాన్స్): 03
⏩ సీనియర్ మేనేజర్(హెచ్‌ఆర్‌ఎం): 01
⏩ అసిస్టెంట్ మేనేజర్(హెచ్‌ఆర్‌ఎం): 02
⏩ మేనేజర్(మైనింగ్): 02
⏩ మేనేజర్(క్వాలిటీ కంట్రోల్): 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, బీకామ్, సీఏ, సీఎంఏ, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 28-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ/ సైకోమెట్రిక్ టెస్ట్/ గ్రూప్ కాంబినేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
జీతభత్యాలు: నెలకు రూ.40000-రూ.2.2లక్షచెల్లిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 12.07.2023.
Regional Description: