News Monday, June 19, 2023 - 10:28

Select District: 
News Items: 
Description: 
CRPF: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో 18 స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు, వివరాలు ఇలా! సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీఆర్పీఎఫ్ హాస్పిటల్స్లో స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఆర్పీఎఫ్లో స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీఆర్పీఎఫ్ హాస్పిటల్స్లో స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 18 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషాలిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జులై 10వ తేదీన ఇంటర్వ్యూకి హజరు కావాల్సిఉంటుంది. వివరాలు.. స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ మొత్తం ఖాళీలు: 18 విభాగాలు: అనస్థీషియా, సర్జరీ, రేడియాలజీ, ఆప్తాల్మాలజీ, మెడిసిన్, ఒబెస్ట్ట్రిక్స్&గైనకాలజీ. అర్హత: సంబంధిత స్పెషాలిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: 70 సంవత్సరాలు మించకూడదు. జీతభత్యాలు: రూ.85,000. ఇంటర్వ్యూ తేదీ: 10.07.2023. వేదిక: అజ్మేర్, భువనేశ్వర్, రాంపూర్, నీముచ్, రాంచీ, బిలాస్పూర్, జగదల్పూర్, పల్లిపురం, గువాహటి, సిల్చార్, ఇంఫాల్లోని సీఆర్పీఎఫ్ కాంపోజిట్ హాస్పిటళ్లలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
Regional Description: 