News Wednesday, June 14, 2023 - 10:32
Submitted by andhra on Wed, 2023-06-14 10:32
Select District:
News Items:
Description:
Staff Nurse Recruitment: 5,204 స్టాఫ్ నర్సు పోస్టుల రాతపరీక్ష తేదీ ఖరారు, ఎప్పుడంటే?
తెలంగాణలో 5,204 స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష తేదీని వైద్యారోగ్య సేవల నియామక బోర్డు (MHSRB) ఖరారుచేసింది. రాతపరీక్షను ఆగస్టు 2న సీబీటీ విధానంలో నిర్వహించనున్నట్లు పేర్కొంది.
స్టాఫ్ నర్స్ పోస్టుల రాత పరీక్ష
తెలంగాణలో 5,204 స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష తేదీని వైద్యారోగ్య సేవల నియామక బోర్డు (MHSRB) ఖరారుచేసింది. రాతపరీక్షను ఆగస్టు 2న సీబీటీ విధానంలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు జూన్ 12న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 2న మొత్తం మూడు షిప్టుల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లలో ఈ పరీక్ష జరగనుంది.
స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి బోర్డు అంచనా వేసిన దాని కంటే ఎక్కువ దరఖాస్తులు రావడంతో మూడు షిఫ్టులలో పరీక్ష నిర్వహించాని అధికారులు నిర్ణయించారు. ఉదయం 9 గంటల నుంచి 10.20 వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 1.50 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5.20 వరకు మూడు షిఫ్టుల్లో ఈ పరీక్ష జరగనుంది.
రాతపరీక్ష ఇలా..
మొత్తం 80 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ఇంగ్లిష్‌లోనే పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు 80 నిమిషాల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. 20 మార్కులు వెయిటేజీ కింద ఇస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిజేస్తున్న వారికి వారు పనిచేసిన సంవత్సరాల ఆధారంగా వెయిటేజీ మార్కులు కేటాయిస్తారు. ప్రశ్నపత్రం కేవలం అంగ్లంలోనే ఉంటుందని మెడికల్ బోర్డు స్పష్టం చేసింది. జూలై 23 నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
పోస్టుల వివరాలు..
ఖాళీల సంఖ్య: 5,204 పోస్టులు
1) స్టాఫ్ నర్స్: 3,823 పోస్టులు
విభాగం: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్/డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్.
2) స్టాఫ్ నర్స్: 757 పోస్టులు
విభాగం: తెలంగాణ వైద్యవిధాన పరిషత్.
3) స్టాఫ్ నర్స్: 81 పోస్టులు
విభాగం: ఎంఎన్‌జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ & రీజినల్ క్యాన్సర్ సెంటర్.
4) స్టాఫ్ నర్స్: 08 పోస్టులు
విభాగం: డిపార్ట్మెంట్ ఆఫ్ డిజెబుల్డ్ అండ్ సీనియర్ సిటీజెన్స్ వెల్ఫేర్.
5) స్టాఫ్ నర్స్: 127 పోస్టులు
విభాగం: తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ.
6) స్టాఫ్ నర్స్: 197 పోస్టులు
విభాగం: మహాత్మాజ్యోతిబా పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ.
7) స్టాఫ్ నర్స్: 74 పోస్టులు
విభాగం: తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (గురుకులం).
8) స్టాఫ్ నర్స్: 124 పోస్టులు
విభాగం: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ.
9) స్టాఫ్ నర్స్: 13 పోస్టులు
విభాగం: తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ.
Regional Description: