News Wednesday, June 14, 2023 - 10:27
Submitted by andhra on Wed, 2023-06-14 10:27
Select District:
News Items:
Description:
AIIMS: రాయ్పూర్ ఎయిమ్స్లో 169 సీనియర్ రెసిడెంట్ పోస్టులు, అర్హతలివే!
రాయ్పూర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వివిధ విభాగాలో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
రాయ్పూర్ ఎయిమ్స్లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
Share:
రాయ్పూర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వివిధ విభాగాలో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 169 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ, ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి దరఖాస్తు ప్రక్రియ జూన్ 12న ప్రారంభమైంది. జులై 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 169
* సీనియర్ రెసిడెంట్ పోస్టులు
విభాగాలు: అనస్థీషియాలజీ, అనాటమీ, ప్రసూతి శాస్త్రం & గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఫార్మకాలజీ, జనరల్ మెడిసిన్, ఫిజికల్ మెడిసిన్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, యారాలజీ, పాథాలజీ, సైకాయాట్రీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ, ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: జనరల్,ఈడబ్ల్యూఎస్,ఓబీసీ అభ్యర్థులకు రూ.1000. మహిళా,ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు: నెలకు రూ.67700 చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.06.2023.
➥ ఆన్లైన్ దరఖాస్తు చివరి తేది: 10.07.2023.
Regional Description: