News Wednesday, June 14, 2023 - 10:21
Submitted by andhra on Wed, 2023-06-14 10:21
Select District:
News Items:
Description:
SPMCIL: ఎస్పీఎంసీఐఎల్లో 64 జూనియర్ టెక్నీషియన్&జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
ముంబయిలోని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జూనియర్ టెక్నీషియన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ బులియన్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎస్పీఎంసీఐఎల్లో జూనియర్ టెక్నీషియన్&జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
Share:
ముంబయిలోని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎస్పీఎంసీఐఎల్) జూనియర్ టెక్నీషియన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ బులియన్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 64 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీఐ/ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి దరఖాస్తు ప్రక్రియ జూన్ 15న ప్రారంభమవుతుంది. అభ్యర్థులు జులై 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ టెస్ట్, షార్ట్లిస్టింగ్, స్కిల్టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వివరాలు..
* జూనియర్ టెక్నీషియన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ బులియన్ అసిస్టెంట్ పోస్టులు.
విభాగాలు: ఫిట్టర్, టర్నర్, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్, మోల్డ్, హీట్ ట్రీట్మెంట్, ఫౌండ్రీమాన్/ఫర్నేస్మ్యాన్, బ్లాక్ స్మిత్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీఐ/ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 25-28 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.600.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, షార్ట్లిస్టింగ్, స్కిల్టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.18780-రూ.77160 చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.06.2023.
➥ ఆన్లైన్ దరఖాస్తు చివరి తేది: 15.07.2023.
Regional Description: