News Wednesday, June 14, 2023 - 10:17

Select District: 
News Items: 
Description: 
SETS: ఎస్ఈటీఎస్లో 09 ప్రాజెక్ట్ అసోసియేట్&ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు, వివరాలు ఇలా! చెన్నైలోని సొసైటీ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ అండ్ సెక్యూరిటీ(ఎస్ఈటీఎస్) ప్రాజెక్ట్ అసోసియేట్&ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్ఈటీఎస్లో ప్రాజెక్ట్ అసోసియేట్&ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు చెన్నైలోని సొసైటీ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ అండ్ సెక్యూరిటీ(ఎస్ఈటీఎస్) ప్రాజెక్ట్ అసోసియేట్&ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 09 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పటికి జూన్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు.. మొత్తం ఖాళీలు: 09 ప్రాజెక్ట్ అసోసియేట్(సాఫ్ట్వేర్): 06 అర్హత: బీఈ/బీటెక్(సీఎస్ఈ/ ఐటీ/ఈసీఈ/ సైబర్ సెక్యూరిటీ/ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) లేదా ఎంసీఏలో ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణత ఉండాలి. ఎంఈ/ఎంటెక్(కంప్యూటర్ సైన్స్/సైబర్ సెక్యూరిటీ/నెట్వర్క్సెక్యూరిటీ/ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ/ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ కలిగి ఉండాలి. అనుభవం: రిసెర్చ్&డెవలప్మెంట్లో 0-4 సంవత్సరాల అనుభవం లేదా ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్లుగా 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 26.06.2023 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు. కన్సాలిడేటెడ్ జీతం: నెలకు రూ.30,000- రూ.50,000 చెల్లిస్తారు. ప్రాజెక్ట్ అసోసియేట్: 02 అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్(సీఎస్ఈ/ ఐటీ/ఐసీటీ /ఈసీఈ/ఈఈఈ/ఈ&ఐ/ సీఎస్) లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సీ(సీఎస్ఈ/ఐటీ) ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణత ఉండాలి. అనుభవం: 2-4 సంవత్సరాల అనుభవం లేదా ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్లుగా 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 26.06.2023 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు. కన్సాలిడేటెడ్ జీతం: నెలకు రూ.40,000- రూ.50,000 చెల్లిస్తారు. ప్రాజెక్ట్ సైంటిస్ట్: 01 అర్హత: ఎంటెక్/ఎంఈ/ఎంఎస్ ద్వారా రిసెర్చ్(కంప్యూటర్ సైన్స్ /ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్ అండ్ ఇంజినీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ/ సైబర్ సెక్యూరిటీ)లో ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణత ఉండాలి. పీహెచ్డీ(కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రికల్&ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ/సైబర్ సెక్యూరిటీ) కలిగి ఉండాలి. అనుభవం: సైబర్ సెక్యూరిటీ, క్రిప్టాలజీ, PKI, బ్లాక్చెయిన్ మరియు నెట్వర్క్ సెక్యూరిటీ ప్రాంతాలలో R&D ప్రాజెక్ట్లలో 5 సంవత్సరాల పని అనుభవం లేదా పీహెచ్డీలో 4 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి: 26.06.2023 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు. కన్సాలిడేటెడ్ జీతం: నెలకు రూ.80,000- రూ.90,000 చెల్లిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 26.06.2023.
Regional Description: 