News Tuesday, May 30, 2023 - 10:29
Submitted by andhra on Tue, 2023-05-30 10:29
Select District:
News Items:
Description:
CEERI: రాజస్థాన్ సీఎస్ఐఆర్-సీఈఈఆర్ఐలో 20 సైంటిస్ట్ పోస్టులు
రాజస్థాన్లోని సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీఈఈఆర్ఐ) సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
సీఎస్ఐఆర్-సీఈఈఆర్ఐలో సైంటిస్ట్ పోస్టులు
రాజస్థాన్లోని సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీఈఈఆర్ఐ) సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్లో ఎంఈ/ ఎంటెక్/ పీహెచ్డీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఖాళీలను భర్తీ చేస్తారు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 20
సైంటిస్ట్ పోస్టులు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో ఎంఈ/ ఎంటెక్/ పీహెచ్డీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
చిరునామా:
Director,
CSIR-Central Electronics Engineering Research Institute(CSIR-CEERI),
Pilani, District – Jhunjhunu –333031 (Rajasthan).
దరఖాస్తు చివరి తేది: 30.06.2023.
Regional Description: