News Tuesday, May 30, 2023 - 10:21

Select District: 
News Items: 
Description: 
TATA STEEL: టాటా స్టీల్-ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం! టాటా స్టీల్ సంస్థ అస్పైరింగ్ ఇంజినీర్స్ ప్రోగ్రామ్ ద్వారా ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఎంటెట్/ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి. టాటా స్టీల్ ఇంజినీరింగ్ ట్రైయినీ ఉద్యోగాలు టాటా స్టీల్ సంస్థ అస్పైరింగ్ ఇంజినీర్స్ ప్రోగ్రామ్ ద్వారా ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఎంటెట్/ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు జూన్ 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కాగ్నిటివ్, టెక్నికల్ టెస్ట్లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారిని తుది ఎంపిక చేస్తారు వివరాలు... టాటా స్టీల్ అస్పైరింగ్ ఇంజినీర్స్ ప్రోగ్రామ్-2023 ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు విభాగాలు: సివిల్ & స్ట్రక్చరల్, సిరామిక్, కెమికల్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్/పవర్ ఎలక్ట్రానిక్స్, ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్, మెకానికల్, మెటలర్జీ, మినరల్, మైనింగ్, బెనిఫికేషన్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, మెకాట్రోనిక్స్, జియోఇన్ఫర్మాటిక్స్, ఎంటెక్/ ఎంఎస్సీ (జియోలజీ, జియోఫిజిక్స్, రిమోట్ సెన్సింగ్, జీఐఎస్) అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ/ఎంటెక్/ఎంఎస్సీ అర్హత ఉండాలి. వయోపరిమితి: 01.06.2023 వరకు 30 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 32 ఏళ్లు వరకు వయసులో సడలింపు ఉంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: కాగ్నిటివ్, టెక్నికల్ టెస్ట్లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారిని తుది ఎంపిక చేస్తారు. జీతభత్యాలు: ఇంజినీర్ ట్రెయినీ శిక్షణను పూర్తిచేసిన అభ్యర్థులకు ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ హోదాలో ఉద్యోగం కల్పిస్తారు. శిక్షణ సమయంలో స్టైపెండ్ నెలకు రూ.30,000 చెల్లిస్తారు. ఉద్యోగంలో చేరిన తర్వాత ఏటా రూ.7 లక్షలు చెల్లిస్తారు. ఆన్లైన్ దరఖాస్తు చివరితేది: 11.06.2023
Regional Description: 