News Tuesday, May 30, 2023 - 10:14

Select District: 
News Items: 
Description: 
ECIL Recruitment: ఈసీఐఎల్-హైదరాబాద్లో 70 ఇంజినీర్, ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే! హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసీఐఎల్ హైదరాబాద్ వాక్ఇన్ హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 70 ఖాళీలను కాంట్రాక్ట్ విధానంలో భర్తీచేయనున్నారు. కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వాక్ఇన్ ద్వారా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. వివరాలు... మొత్తం ఖాళీలు: 70 ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. వయోపరిమితి: ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు 33 సంవత్సరాలు, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు 30 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. జీతభత్యాలు.. ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు నెలకు మొదటి సంవత్సరం రూ.45,000, రెండో సంవత్సరం రూ.45,000, మూడో సంవత్సరం రూ.50,000, నాలుగో సంవత్సరం రూ.55,000 చెల్లిస్తారు. ఇతర అలవెన్సుల కింద రూ.12,000 చెల్లిస్తారు. టెక్నికల్ ఆఫీసర్ నెలకు మొదటి సంవత్సరం రూ.25,000, రెండో సంవత్సరం రూ.28,000, మూడు, నాలుగు సంవత్సరాల్లో రూ.31,000 చెల్లిస్తారు. ఇంటర్వ్యూ వేదిక: CLDC, Nalanda Complex, Electronics Corporation of India Limited, TIFR Road, ECIL Post, Hyderabad – 500062. ఇంటర్వ్యూ తేది: 31.05.2023, 01.06.2023, 05-06.06.2023. ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 గంటల నుంచి.
Regional Description: 