News Friday, May 26, 2023 - 11:31

Select District: 
News Items: 
Description: 
IDBI: ఐడీబీఐ బ్యాంకులో 1036 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఈ అర్హతలుండాలి! ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐడీబీఐ ఎగ్జిక్యూటివ్ పోస్టులు Share: ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1036 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి మే 24 నుంచి జూన్ 7 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. వివరాలు.. * ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీల సంఖ్య: 1036 పోస్టుల కేటాయింపు: ఎస్సీ-160, ఎస్టీ-67, ఓబీసీ-255, ఈడబ్ల్యూఎస్-103, యూఆర్- 451. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: 01.05.2023 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా. జీత భత్యాలు: నెలకు రూ.29,000 నుంచి రూ.34,000. ముఖ్యమైన తేదీలు.. ➥ ఆన్లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 24.05.2023. ➥ ఆన్లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 07.06.2023. ➥ దరఖాస్తుల సవరణ తేదీ: 07.06.2023. ➥ దరఖాస్తులు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 22.06.2023. ➥ ఆన్లైన్ పరీక్ష తేదీ: 02.07.2023.
Regional Description: 