News Friday, May 26, 2023 - 11:20

Select District: 
News Items: 
Description: 
ISRO: బీటెక్ అర్హతతో 'ఇస్రో'లో ఉద్యోగాలు, 303 సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్! ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్ దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాలు, యూనిట్లలో సైంటిస్ట్/ఇంజినీర్ ‘ఎస్సీ’'(గ్రూప్-ఎ గెజిటెడ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇస్రో సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టులు ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సెంటర్స్, ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్ దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాలు, యూనిట్లలో సైంటిస్ట్/ఇంజినీర్ ‘ఎస్సీ’'(గ్రూప్-ఎ గెజిటెడ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 303 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. ఈ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 25న ప్రారంభమైంది. జూన్ 14 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వివరాలు.. * సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టులు మొత్తం ఖాళీల సంఖ్య: 303. ➥ సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ' (ఎలక్ట్రానిక్స్): 90 పోస్టులు ➥ సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ' (మెకానికల్): 163 పోస్టులు ➥ సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ' (కంప్యూటర్ సైన్స్): 47 పోస్టులు ➥ సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ' (ఎలక్ట్రానిక్స్)- అటానమస్ బాడీ- పీఆర్ఎల్: 02 పోస్టులు ➥ సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ' (కంప్యూటర్ సైన్స్)- అటానమస్ బాడీ- పీఆర్ఎల్: 01 పోస్టు అర్హత: కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: 14.06.2023 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తు ఫీజు: రూ.250. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా. ప్రారంభ వేతనం: నెలకు రూ.56,100. పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, కోల్కతా, లఖ్నవూ, ముంబయి, న్యూఢిల్లీ, తిరువనంతపురం. ముఖ్య తేదీలు... ➥ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 25.05.2023. ➥ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ: 14.06.2023.
Regional Description: 