News Thursday, May 25, 2023 - 16:54

Select District: 
News Items: 
Description: 
DIC: డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో 60 డేటా అనలిస్ట్&సైంటిస్ట్ ఉద్యోగాలు- అర్హతలివే! న్యూఢిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్(డీఐసీ) డేటా అనలిస్ట్&డేటా సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో డేటా అనలిస్ట్&డేటా సైంటిస్ట్ పోస్టులు Share: న్యూఢిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్(డీఐసీ) డేటా అనలిస్ట్&డేటా సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, బీసీఏ, పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థలు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 03 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు.. మొత్తం ఖాళీలు: 60 ➥ డేటా అనలిస్ట్ పోస్టులు: 40 ➥ డేటా సైంటిస్ట్ పోస్టులు: 20 అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ/ బీఈ/ బీటెక్/ బీసీఏ/ పీజీ ఉత్తీర్ణత ఉత్తీర్ణత ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు చివరి తేది: 03.06.2023.
Regional Description: 