News Tuesday, May 23, 2023 - 10:28

Select District: 
News Items: 
Description: 
శ్రీకాకుళం జిల్లాలో 123 అంగన్వాడీ పోస్టులు, అర్హతలివే! శ్రీకాకుళంజిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. శ్రీకాకుళం జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలు Share: శ్రీకాకుళం జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 123 పోస్టులను భర్తీ చేయనున్నారు. 7వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మే 25తో దరఖాస్తు గడువు ముగియనుంది. రూల్‚ ఆఫ్ రిజెర్వేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వివరాలు.. మొత్తం ఖాళీలు: 123 1. అంగన్వాడీ వర్కర్ 2. అంగన్వాడీ హెల్పర్ 3. మినీ అంగన్వాడీ వర్కర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పేరు: గార, ఇచ్చాపురం, కాశీబుగ్గ, కొత్తూరు, మందస, నరసన్నపేట, బూర్జ, రణస్థలం, ఎస్.ఎమ్.పురం, టెక్కలి, కోటబొమ్మాళి, సారవకోట, ఆమదాలవలస. అర్హత: 7వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 01.07.2022 నాటికి 21 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. చిరునామా: ఆఫ్లైన్ దరఖాస్తులను సంబంధిత శ్రీకాకుళం జిల్లాలోని సీడీపీవో కార్యాలయం చిరునామాకు పంపాలి. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 25.05.2023. ఎంపిక విధానం: రూల్ ఆఫ్ రిజెర్వేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
Regional Description: 