News Monday, May 15, 2023 - 10:01

Select District: 
News Items: 
Description: 
NHSRCL: ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్లో 44 టెక్నీషియన్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 44 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్లో వివిధ ఉద్యోగాలు Share: నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 44 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మే 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలు భర్తీచేస్తారు. వివరాలు.. మొత్తం ఖాళీలు: 44 పోస్టుల వారీగా ఖాళీలు.. 1. టెక్నీషియన్(ఎస్&టీ): 08 2. జూనియర్ ఇంజినీర్(ఎస్&టీ): 08 3. అసిస్టెంట్ మేనేజర్(సివిల్): 11 4. అసిస్టెంట్ మేనేజర్(ప్లానింగ్): 02 5. అసిస్టెంట్ మేనేజర్(హ్యూమన్ రిసోర్స్): 02 6. జూనియర్ మేనేజర్(సివిల్): 12 7. జూనియర్ మేనేజర్(ఎలక్ట్రికల్): 21 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: పోస్టును అనుసరించి 31.03.2023 నాటికి 20-45 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.400. ఎస్సీ,ఎస్టీ,మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతభత్యాలు: నెలకు రూ.35000-రూ.1.6లక్షలు చెల్లిస్తారు. దరఖాస్తు చివరి తేది: 31.05.2023.
Regional Description: 