News Thursday, May 11, 2023 - 10:11

Select District: 
News Items: 
Description: 
RITES Jobs: రైట్స్లో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్ పోస్టులు, వివరాలు ఇలా! గురుగ్రామ్లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(రైట్స్) ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 46 పోస్టులను భర్తీ చేయనున్నారు. గురుగ్రామ్లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(రైట్స్) ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 46 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలు.. మొత్తం ఖాళీలు: 29 * ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల వారీగా ఖాళీలు.. ➥ సాలిడ్ వేస్ట్ ఎక్స్పర్ట్(సీనియర్/డిప్యూటీ): 16 ➥ యూజ్డ్ వేస్ట్ ఎక్స్పర్ట్ (సీనియర్/ డిప్యూటీ): 11 ➥ సీనియర్ ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్: 01 ➥ సీనియర్ ఎక్స్పర్ట్( స్టాండర్డ్ అండ్ స్పెషిపికేషన్స్): 01 అర్హత: పోస్టును అనుసరించి బీటెక్/ బీఈ(సివిల్/కెమికల్/ మెకానికల్ /ఎన్విరాన్మెంట్)/ ఎంటెక్/ ఎంఈ (ఎన్విరాన్మెంట్) /ఎమ్మెస్సీ (ఎన్విరాన్మెంట్)/ ఎంబీఏ/ పీజీ ఉత్తీర్ణత. పని అనుభవం: పోస్టును అనుసరించి కనీసం 8-15 ఏళ్ల పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 40-50 సంవత్సరాలు ఉండాలి. దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకురూ.600. ఈడబ్ల్యూఎస్/ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.300. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. జీతభత్యాలు: నెలకు రూ.70000- రూ.2.4లక్షలు వరకు చెల్లిస్తారు. దరఖాస్తు చివరితేది: 26.05.2023.
Regional Description: 