News Wednesday, May 10, 2023 - 10:28
Submitted by andhra on Wed, 2023-05-10 10:28
Select District:
News Items:
Description:
BCCL: భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్లో 77 జూనియర్ ఓవర్మ్యాన్ పోస్టులు, వివరాలు ఇలా!
జార్ఖండ్ రాష్ట్రం ధన్బాద్లోని భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ జూనియర్ ఓవర్మ్యాన్ ఖాళీల భర్తీకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు మాత్రమే స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది.
జార్ఖండ్ రాష్ట్రం ధన్బాద్లోని భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ జూనియర్ ఓవర్మ్యాన్ ఖాళీల భర్తీకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు మాత్రమే స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. దీనిద్వారా మొత్తం 77 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిప్లొమా/ డిగ్రీ(మైనింగ్ ఇంజినీరింగ్)తో పాటు వ్యాలిడ్ ఓవర్మ్యాన్షిప్ కాంపిటెన్సీ సర్టిఫికేట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
* జూనియర్ ఓవర్మ్యాన్(గ్రేడ్-సి)
* స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్(ఎస్సీ- 10, ఎస్టీ- 62, ఓబీసీ(ఎన్సీఎల్)- 05)
మొత్తం ఖాళీలు: 77
అర్హత: డిప్లొమా/ డిగ్రీ(మైనింగ్ ఇంజినీరింగ్)తో పాటు వ్యాలిడ్ ఓవర్మ్యాన్షిప్ కాంపిటెన్సీ సర్టిఫికేట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.జ
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ఓబీసీ(ఎన్సీఎల్) అభ్యర్థులకు రూ.1180.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను రిజిస్టర్డ్/ స్పీడ్ పోస్టు ద్వారా సంబంధిత చిరునామాకి పంపాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
బేసిక్ పే: నెలకు రూ.31,852.56.
చిరునామా: General Manager(P&IR), Bharat Coking Coal Limited, Koila Bhawan, Koila Nagar, BCCL Township Post, Dhanbad, Jharkhand
దరఖాస్తుకు చివరి తేదీ: 25.05.2023.
Regional Description: