Disaster Alerts 09/05/2023

State: 
Andhra Pradesh
Message: 
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 9వ తేదీ సాయంత్రానికి వాయుగుండంగా మారనుంది మరియు 10వ తేదీనాటికి తుఫానుగా బలపడనుంది. ఇది మొదటగా ఉత్తర మరియు వాయువ్య దిశలలో కదులుతూ తదుపరి వంపు తీసుకుని తదుపరి ఉత్తర మరియు ఈశాన్య దిశలో కదులుతూ బంగ్లాదేశ్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. దీని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో 11వ తేదీ నుంచి 7 నుంచి 9 అడుగుల వరకు అలలు ఎగిసిపడతాయి మరియు సముద్రం ఉధృతిగా ఉంటుంది. కావున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 9వ తేదీ సాయంత్రానికి వాయుగుండంగా మారనుంది మరియు 10వ తేదీనాటికి తుఫానుగా బలపడనుంది. ఇది మొదటగా ఉత్తర మరియు వాయువ్య దిశలలో కదులుతూ తదుపరి వంపు తీసుకుని తదుపరి ఉత్తర మరియు ఈశాన్య దిశలో కదులుతూ బంగ్లాదేశ్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. దీని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో 11వ తేదీ నుంచి 7 నుంచి 9 అడుగుల వరకు అలలు ఎగిసిపడతాయి మరియు సముద్రం ఉధృతిగా ఉంటుంది. కావున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Tuesday, May 9, 2023 to Wednesday, May 10, 2023