News Tuesday, May 9, 2023 - 10:08
Submitted by andhra on Tue, 2023-05-09 10:08
Select District:
News Items:
Description:
ANGRAU: ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో 46 ఫీల్డ్ సూపర్వైజర్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులు, అర్హతలివే!
గుంటూరు లాంలోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ సీఎస్ స్కీమ్లో భాగంగా తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 46 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఏఎన్జీఆర్ఏయూలో వివిధ ఉద్యోగాలు
Share:
గుంటూరు లాంలోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ సీఎస్ స్కీమ్లో భాగంగా తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 46 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి డిగ్రీ, బీసీఏ, బీఈ, బీటెక్, ఎంఎస్సీ, పీహెచ్డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్థు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 10 వరకు ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 46
1. ఫీల్డ్ సూపర్వైజర్: 05
2. స్టాటిస్టిషియన్: 01 పోస్టు
3. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్: 34
4. కంప్యూటర్ స్టాఫ్: 03
5. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 03
అర్హతలు: పోస్టులను అనుసరించి డిగ్రీ, బీసీఏ, బీఈ, బీటెక్, ఎంఎస్సీ, పీహెచ్డీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: కంప్యూటర్ స్టాఫ్/ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు పురుషులకు 35 ఏళ్లు, మహిళలకు 40 ఏళ్లు మించకూడదు. ఇతర పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్: andhrapradeshcss@gmail.com
దరఖాస్తుకు చివరి తేదీ: 10. 05.2023.
Regional Description: