News Friday, May 5, 2023 - 09:47

Select District: 
News Items: 
Description: 
NCERT: న్యూఢిల్లీ ఎన్సీఈఆర్టీలో 347 ఉద్యోగాలు- వివరాలు ఇలా! న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్సీఈఆర్టీ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 347 పోస్టులను భర్తీ చేయనున్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్సీఈఆర్టీ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 347 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 19 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలు.. * నాన్ అకడమిక్ పోస్టులు. మొత్తం ఖాళీలు: 347 రిజర్వ్ కేటగిరి వారీగా ఖాళీలు.. • ఎస్సీ: 25 • ఎస్టీ: 16 • ఓబీసీ ఎన్సీఎల్: 89 • ఈడబ్ల్యూఎస్: 22 • అన్ రిజర్వ్డ్: 195 పోస్టులు: సూపరింటెండింగ్ ఇంజినీర్, ప్రొడక్షన్ ఆఫీసర్, ఎడిటర్, బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్, ప్రొడక్షన్ మేనేజర్, సౌండ్ రికార్డిస్ట్ గ్రేడ్-I, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, ఐటీఐ, బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, బీటెక్, బీఈ, ఎంటెక్, మాస్టర్స్ డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత. వయోపరిమితి: 27-50 సంవత్సరాలు ఉండాలి. దరఖాస్తు ఫీజు: లెవెల్(10-12)- ప్రతి పోస్ట్కి రూ.1500, లెవెల్(6 - 7)- ప్రతి పోస్ట్కి రూ.1200, లెవెల్(2-5)- ప్రతి పోస్ట్కి రూ.1000. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: పోస్టుని అనుసరించి రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు చివరి తేది: 19.05.2023. Link:https://ncert.nic.in/pdf/announcement/vacancies/nonacademicvacancy/advt_vacancy_notice_en.pdf
Regional Description: 