News Tuesday, May 2, 2023 - 09:57
Submitted by andhra on Tue, 2023-05-02 09:57
Select District:
News Items:
Description:
World Tuna Day...ప్రపంచ టూనా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.
టూనా చేపల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి (UN) ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ఈ చేపలలో ఒమేగా 3, బి12 విటమిన్ , ప్రొటీన్లు మరియు అనేక గొప్ప గుణాలు ఉన్నందున టూనా చేప మానవాళికి ముఖ్యమైన ఆహార వనరుగా ప్రసిద్ధి పొందింది. టూనా చేపకి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే వీటిలో అధిక ప్రోటీన్ శాతం ఉంటుంది.
దాని ఆరోగ్య ప్రయోజనాల కారణంగా మంచి మార్కెట్ విలువని కలిగి ఉంది.ఐక్యరాజ్యసమితి ప్రకారం, సంవత్సరానికి 7 మిలియన్ మెట్రిక్ టన్నులకు పైగా టూనా చేపల ఉత్పత్తి జరుగుతుంది. మరియు అవి ప్రపంచ చేపల మార్కెట్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. టూనా చేపలు మెరైన్ క్యాప్చర్ ఫిషరీస్లో 20 శాతం విలువను కలిగి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వర్తకం చేయబడిన మత్స్య సంపదలో 8 శాతం టూనా కూడా ఉంది.ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవనోపాధిలో కీలక పాత్ర కారణంగా ట్యూనా మార్కెట్ విలువ రోజురోజుకు పెరుగుతోందని ఐక్యరాజ్యసమితి గుర్తించింది.
Regional Description: