News Tuesday, April 25, 2023 - 05:58

Select District: 
News Items: 
Description: 
BARC Technical Officer, Training Scheme Recruitment 2023 Online Apply Link Enabled for 4374 Posts... బాబా అణు పరిశోధనా కేంద్రం. డైరెక్ట్ రిక్రూట్మెంట్ / ట్రైనింగ్ స్కీం డీఏఈ విభాగాల్లో 4374 పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం * మొత్తం ఖాళీలు: 4374 * ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 22.05.23 * అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఎల్ఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. * పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, దరఖాస్తు విధానం, ఆన్లైన్ దరఖాస్తు లింకు, పూర్తి వివరాలు BARC వెబ్ పేజీలో కలవు.
Regional Description: 