Disaster Alerts 05/12/2022

State: 
Andhra Pradesh
Message: 
డిసెంబర్ 5వ తేదీ ఉదయం దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది డిసెంబర్ 6 వ తేదీ సాయంత్రం నాటికి పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా తదుపరి తుఫానుగా మారి డిసెంబర్ 8 ఉదయం నాటికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని సముద్రతీర ప్రాంతాలలో డిసెంబర్ 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సముద్రంలో గాలి వేగం 45 నుంచి 55 కి.మీ వరకు ఉండవచ్చు. అలాగే సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 9 అడుగుల వరకు ఎగిసిపడతాయి. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి డిసెంబర్ 9వ తేదీ రాత్రి వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 

Start Date & End Date: 
Monday, December 5, 2022 to Wednesday, December 7, 2022