News Tuesday, November 22, 2022 - 10:16
Submitted by andhra on Tue, 2022-11-22 10:16
Select District:
News Items:
Description:
ఆంధ్రలో తొలి అక్వా వర్సిటీ .... అక్వాకల్చర్ సుస్థిర అభివృద్ధి కోసం రాష్ట్రంలో మొట్టమొదటి అక్వా యూనివర్సిటతీని నరసాపురంలో నెలకొల్పలుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఇది ఇప్పటివరకు దేశంలో తమిళనాడు, కేరళలో మాత్రమే ఉండగా మూడవది మనరాష్ట్రంలో ఏర్పాటవుతుందని తెలిపారు. ఇది దేశంలో మూడో అక్వా యూనివర్సిటీ కానుందని తెలిపారు. ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా నుంచి పిహెచడి వరకు ఇక్కడ అందుబాటులోకి తెచ్చి అక్వాకల్చర్ లో మానవ వనరుల కొరత తీసరుస్తామన్నారు. రూ. 332 కోట్లతో ఈ యూనివర్సిటీని నరసాపురంలో నెలకొల్పుతుననట్లు తెలిపారు.
ఇక్కడ అక్వాకల్చర్ ప్రధానమని అందరికీ తెలుసు. మెరైన్ ప్రొడక్షన్, ఎక్సపోర్ట్సులో మన రాష్ట్రం దేశంలోనే ప్రధమ స్థానంలో ఉంది. అక్వాకల్చరుకు సంబంధించిన స్కిల్, పరిఘ్నానం పిల్లలకు అందుబాటులోకి వస్తే మెరుగైన ఉద్యోగాలు మెరుగైన జీతాలతో లభిస్తాయి.
Regional Description: