Disaster Alerts 18/11/2022

State: 
Andhra Pradesh
Message: 
ఆగ్నేయ బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్ పరిసరాలలో నవంబర్ 17వ తేదీ ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశలో కదులుతూ 18వ తేదీకి ఆగ్నేయబంగాళాతంలో ఉంది. ఇది తదుపరి మరో 48 గంటలలో పశ్చిమ మరియు వాయువ్య దిశలలో కదులూతూ దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు-పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే అవకాశం ఉంది. దీని ప్రభావంగా నవంబర్ 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని తీరప్రాంతాలలోని సముద్రంలో గాలివేగం 40 నుంచి 50 కి.మీ వరకు తూర్పుదిశ నుంచి వీచును, అలాగే సముద్రంలో అలల ఎత్తు 6 నుంచి 9 అడుగుల వరకు ఎగిసిపడతాయి. కావున మత్స్యకారులు నవంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 

Start Date & End Date: 
Friday, November 18, 2022 to Sunday, November 20, 2022