Disaster Alerts 16/11/2022

State: 
Andhra Pradesh
Message: 
దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తం కారణంగా ఆగ్నేయ బంగాళాఖాతంలోని అండమాన్ పరిసరాలలో నవంబర్ 16వ తేదీ సాయంత్రానికి అల్పపీడనం ఏర్పడబోతుంది. తదుపరి మరో 48 గంటలలో అనగా 18వ తేదీకి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంగా నవంబర్ 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని తీరప్రాంతాలలోని సముద్రంలో గాలివేగం 40 నుంచి 50 కి.మీ వరకు తూర్పుదిశ నుంచి వీచును, అలాగే సముద్రంలో అలల ఎత్తు 6 నుంచి 9 అడుగుల వరకు ఎగిసిపడతాయి. కావున మత్స్యకారులు నవంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తం కారణంగా ఆగ్నేయ బంగాళాఖాతంలోని అండమాన్ పరిసరాలలో నవంబర్ 16వ తేదీ సాయంత్రానికి అల్పపీడనం ఏర్పడబోతుంది. తదుపరి మరో 48 గంటలలో అనగా 18వ తేదీకి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంగా నవంబర్ 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని తీరప్రాంతాలలోని సముద్రంలో గాలివేగం 40 నుంచి 50 కి.మీ వరకు తూర్పుదిశ నుంచి వీచును, అలాగే సముద్రంలో అలల ఎత్తు 6 నుంచి 9 అడుగుల వరకు ఎగిసిపడతాయి. కావున మత్స్యకారులు నవంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Wednesday, November 16, 2022 to Thursday, November 17, 2022