News Monday, November 14, 2022 - 10:02

Select District: 
News Items: 
Description: 
16న మరో అల్పపీడనం....కొద్దిరోజులుగా నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి ఆనుకుని కొనసాగుతున్న అల్పపీడనం నవంబ్ 13వ తేదీన అరేబియా సముద్రంలో విలీనమైంది. మరోవైపు ఈనెల 16వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుంది. దీని ప్రభావంతో 18వ తేదీ నుంచి రాష్ట్రంలో మరలా వర్షాలు మరియు సముద్రంలో గాలులు వీచే అవకాశం ఉంది. కాగా నాలుగు రోజుల నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తాలో కురుస్తున్న భారీవర్షాలు తగ్గుముఖం పట్టాయి. రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురవచ్చు. ఉత్తర కోస్తంధ్రలో పొడి వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ విభాగం ఒక నివేదికలో తెలిపింది.
Regional Description: 