Disaster Alerts 11/11/2022

State: 
Andhra Pradesh
Message: 
నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం నవంబర్ 12వ తేదీకి తమిళనాడు, పుదుచ్చేరి తీరానికి చేరవచ్చు. దీని ప్రభావంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలోని సముద్రంలో గాలి వేగం గంటకు 35 నుంచి 45 కి.మీ వరకు తూర్పుదిశనుంచి వీయవచ్చు. అలాగే సముద్రంలో అలల ఎత్తు 6 నుంచి 8 అడుగుల వరకు ఉండవచ్చు. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి 12వ తేదీ ఉదయం వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం నవంబర్ 12వ తేదీకి తమిళనాడు, పుదుచ్చేరి తీరానికి చేరవచ్చు. దీని ప్రభావంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలోని సముద్రంలో గాలి వేగం గంటకు 35 నుంచి 45 కి.మీ వరకు తూర్పుదిశనుంచి వీయవచ్చు. అలాగే సముద్రంలో అలల ఎత్తు 6 నుంచి 8 అడుగుల వరకు ఉండవచ్చు. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి 12వ తేదీ ఉదయం వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Friday, November 11, 2022 to Saturday, November 12, 2022