Disaster Alerts 09/11/2022

State: 
Andhra Pradesh
Message: 
నైరుతి బంగాళాఖాతంలో నవంబర్ 9వ తేదీ మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడింది. ఇది మరో 48 గంటలలో బలపడి తమిళనాడు, పుదుచ్చేరి తీరానికి చేరవచ్చు. దీని ప్రభావంగా నవంబర్ 10 మరియు 11వ తేదీలలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలోని సముద్రంలో గాలి వేగం గంటకు 35 నుంచి 45 కి.మీ వరకు తూర్పుదిశనుంచి వీయవచ్చు. అలాగే సముద్రంలో అలల ఎత్తు 6 నుంచి 8 అడుగుల వరకు ఉండవచ్చు. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి 12వ తేదీ ఉదయం వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
4
Message discription: 
నైరుతి బంగాళాఖాతంలో నవంబర్ 9వ తేదీ మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడింది. ఇది మరో 48 గంటలలో బలపడి తమిళనాడు, పుదుచ్చేరి తీరానికి చేరవచ్చు. దీని ప్రభావంగా నవంబర్ 10 మరియు 11వ తేదీలలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలోని సముద్రంలో గాలి వేగం గంటకు 35 నుంచి 45 కి.మీ వరకు తూర్పుదిశనుంచి వీయవచ్చు. అలాగే సముద్రంలో అలల ఎత్తు 6 నుంచి 8 అడుగుల వరకు ఉండవచ్చు. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి 12వ తేదీ ఉదయం వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Wednesday, November 9, 2022 to Friday, November 11, 2022