News Tuesday, November 8, 2022 - 09:55
Submitted by andhra on Tue, 2022-11-08 09:55
Select District:
News Items:
Description:
AP Jobs: ఏపీ జిల్లా కోర్టుల్లో 1520 ఉద్యోగాలు.. 7వ తరగతి పాసై ఉంటే చాలు..
AP Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైకోర్టు జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
మొత్తం పోస్టుల సంఖ్య: 1520
• జిల్లాల వారీగా పోస్టులు: అనంతపురం-92, చిత్తూరు-168, తూర్పు గోదావరి-156, గుంటూరు-147, వైఎస్సార్ కడప-83, కృష్ణా-204, కర్నూలు-91,ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు-104, ప్రకాశం-98, శ్రీకాకుళం-87, విశాఖపట్నం-125, విజయనగరం-57, పశ్చిమ గోదావరి-108.
• అర్హత: ఏడో తరగతి పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి.
• వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
• జీతం: నెలకు రూ.20,000 నుంచి రూ.61,960 చెల్లిస్తారు.
• ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
• దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
• ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: నవంబర్ 11, 2022
• వెబ్‌సైట్: https://hc.ap.nic.in/
Regional Description: