Disaster Alerts 21/10/2022

State: 
Andhra Pradesh
Message: 
ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంగా అక్టోబరు 20వ తేదీ ఉదయం అల్పపీడనం ఏర్పడింది. తదుపరి ఇది పశ్చిమ మరియు వాయువ్యదిశగా కదులుతూ అక్టోబర్ 22వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తరువాత మరో 48 గంటలలో వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారనుంది. దీని ప్రభావంగా అక్టోబర్ 21వ తేదీ నుండి సముద్రం ఉధృతిగా ఉండబోతుంది మరియు ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలోని సముద్రం లోపల గాలివేగం గంటకు 35 నుండి 45 కి.మీ వరకు ఉండవచ్చు. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి అక్టోబర్ 21 నుంచి 24వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంగా అక్టోబరు 20వ తేదీ ఉదయం అల్పపీడనం ఏర్పడింది. తదుపరి ఇది పశ్చిమ మరియు వాయువ్యదిశగా కదులుతూ అక్టోబర్ 22వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తరువాత మరో 48 గంటలలో వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారనుంది. దీని ప్రభావంగా అక్టోబర్ 21వ తేదీ నుండి సముద్రం ఉధృతిగా ఉండబోతుంది మరియు ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలోని సముద్రం లోపల గాలివేగం గంటకు 35 నుండి 45 కి.మీ వరకు ఉండవచ్చు. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి అక్టోబర్ 21 నుంచి 24వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Wednesday, October 19, 2022 to Friday, October 21, 2022