Disaster Alerts 11/09/2022

State: 
Andhra Pradesh
Message: 
దక్షిణ ఒడిషా ప్రాంతంలో ఉన్న వాయుగుండం పశ్చిమదిశలో కదులుతూ 12వ తేదీ ఉదయానికి అల్పపీడనంగా బలహీనపడవచ్చు. దీని ప్రభావంగా సెప్టెంబర్ 11వ తేదీ నుంచి 12వ తేదీ రాత్రి వరకు సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 9 అడుగులు వరకు ఎగిసిపడతాయి మరియు గాలివేగం 40 నుంచి 50 కి.మీ వరకు ఉంటుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి సెప్టెంబర్ 13వ తేదీ ఉదయం వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
9
Message discription: 
దక్షిణ ఒడిషా ప్రాంతంలో ఉన్న వాయుగుండం పశ్చిమదిశలో కదులుతూ 12వ తేదీ ఉదయానికి అల్పపీడనంగా బలహీనపడవచ్చు. దీని ప్రభావంగా సెప్టెంబర్ 11వ తేదీ నుంచి 12వ తేదీ రాత్రి వరకు సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 9 అడుగులు వరకు ఎగిసిపడతాయి మరియు గాలివేగం 40 నుంచి 50 కి.మీ వరకు ఉంటుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి సెప్టెంబర్ 13వ తేదీ ఉదయం వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Sunday, September 11, 2022 to Monday, September 12, 2022