Disaster Alerts 13/08/2022

State: 
Andhra Pradesh
Message: 
ఉత్తర బంగాళాఖాతంలో ఆగస్టు 13వ తేదీ ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ మరియు వాయువ్య దిశలలో కదులుతూ మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంగా ఉత్తర ఆంధ్రప్రదేశ్ లోని తీరప్రాంతాలలో 13వ తేదీ సాయంత్రం నుంచి సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 9 అడుగుల వరకు ఉంటుంది. అలాగే గాలి వేగం 40 నుంచి 50 కి.మీ వరకు ఉండవచ్చు. కావున మత్స్యకారులు ఆగస్టు 13 వ తేదీ నుండి 15వ తేదీ సాయంత్రం వరకు చేపల వేటకు వెళ్లరాదని సూచిస్తున్నాము
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
ఉత్తర బంగాళాఖాతంలో ఆగస్టు 13వ తేదీ ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ మరియు వాయువ్య దిశలలో కదులుతూ మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంగా ఉత్తర ఆంధ్రప్రదేశ్ లోని తీరప్రాంతాలలో 13వ తేదీ సాయంత్రం నుంచి సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 9 అడుగుల వరకు ఉంటుంది. అలాగే గాలి వేగం 40 నుంచి 50 కి.మీ వరకు ఉండవచ్చు. కావున మత్స్యకారులు ఆగస్టు 13 వ తేదీ నుండి 15వ తేదీ సాయంత్రం వరకు చేపల వేటకు వెళ్లరాదని సూచిస్తున్నాము
Start Date & End Date: 
Saturday, August 13, 2022 to Sunday, August 14, 2022