Disaster Alerts 08/08/2022

State: 
Andhra Pradesh
Message: 
వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిషా మరియు ఉత్తర ఆంధ్ర సరిహద్దులో ఉన్న అల్పపీడనం మరో 24 గంటలలో అనగా ఆగస్టు 9వ తేదీ ఉదయానికి మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తదుపరి ఇది వాయువ్యదిశగా కదులుతూ ఒడిషావైపుకు వెళ్ళనుంది. దీని ప్రభావంగా సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 11 అడుగుల వరకు ఎగిసిపడతాయి మరియు గాలివేగం 40 నుంచి 50 కి.మీ ఉంటుంది. అల్పపీడనం ప్రభావంగా కొన్ని ప్రాంతాలలో ఒక మాదిరి నుంచి భారీవర్షాలు కూడా కురిసే అవవకాశం ఉంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి ఆగస్టు 10వ తేదీ రాత్రి వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిషా మరియు ఉత్తర ఆంధ్ర సరిహద్దులో ఉన్న అల్పపీడనం మరో 24 గంటలలో అనగా ఆగస్టు 9వ తేదీ ఉదయానికి మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తదుపరి ఇది వాయువ్యదిశగా కదులుతూ ఒడిషావైపుకు వెళ్ళనుంది. దీని ప్రభావంగా సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 11 అడుగుల వరకు ఎగిసిపడతాయి మరియు గాలివేగం 40 నుంచి 50 కి.మీ ఉంటుంది. అల్పపీడనం ప్రభావంగా కొన్ని ప్రాంతాలలో ఒక మాదిరి నుంచి భారీవర్షాలు కూడా కురిసే అవవకాశం ఉంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి ఆగస్టు 10వ తేదీ రాత్రి వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Monday, August 8, 2022 to Tuesday, August 9, 2022