Disaster Alerts 07/08/2022

State: 
Andhra Pradesh
Message: 
వాయువ్య బంగాళాఖాతం పరిసరాలలో ఆగస్టు 7వ తేదీన అల్పపీడనం ఏర్పడింది. ఇది మరో 24 గంటలలో మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంగా అన్ని సముద్ర తీరాలలో అలల ఎత్తు 6 నుంచి 10 అడుగుల వరకు ఎగిసిపడతాయి మరియు గాలివేగం 40 నుంచి 50 కి.మీ ఉంటుంది. అల్పపీడనం ప్రభావంగా కొన్ని ప్రాంతాలలో ఒక మాదిరి నుంచి భారీవర్షాలు కూడా కురిసే అవవకాశం ఉంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి ఆగస్టు 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
వాయువ్య బంగాళాఖాతం పరిసరాలలో ఆగస్టు 7వ తేదీన అల్పపీడనం ఏర్పడింది. ఇది మరో 24 గంటలలో మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంగా అన్ని సముద్ర తీరాలలో అలల ఎత్తు 6 నుంచి 10 అడుగుల వరకు ఎగిసిపడతాయి మరియు గాలివేగం 40 నుంచి 50 కి.మీ ఉంటుంది. అల్పపీడనం ప్రభావంగా కొన్ని ప్రాంతాలలో ఒక మాదిరి నుంచి భారీవర్షాలు కూడా కురిసే అవవకాశం ఉంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి ఆగస్టు 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Sunday, August 7, 2022 to Monday, August 8, 2022